Breaking News

ఈవీ బస్సులు నడపలేమంటున్న ఆపరేటర్లు..!


Published on: 27 Nov 2025 15:15  IST

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఆర్భాటాలకే పరిమితమౌతున్న వేళ.. పీఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌ కూడా తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ తమకు మోయలేని భారంగా మారుతున్నదంటూ ప్రైవేటు కంపెనీలు బస్సులను నడుపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే ఈ పథకం వైఫల్యానికి కారణమని నిపుణులు మండిపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి