Breaking News

పోస్ట్ ఉంది ఓకే.. మరి అభ్యర్థి ఏరి?


Published on: 02 Dec 2025 12:47  IST

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో శంకరాయపల్లి గ్రామం సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళగా రిజర్వ్ అయ్యింది. అంతే కాకుండా ఉన్న 8 వార్డుల్లో నాలుగు ఎస్టీలకు, రెండు బీసీ, రెండు జనరల్ కు కేటాయించారు.అసలు ఎస్టీ ఓటర్లు లేని గ్రామంలో సర్పంచ్, నాలుగు వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది ఎన్నికల ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ రకంగా రిజర్వేషన్ వస్తె ఏం చేయాలని గ్రామస్థులు ఆందోళనలో ఉన్నారు. ఎక్కడో తప్పు జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి