Breaking News

8 నెలలు.. 20వేల కోట్లు


Published on: 04 Dec 2025 12:37  IST

మద్యం అమ్మకాల్లో ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో రూ.19,268 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,216 కోట్ల మద్యం విక్రయించారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5 శాతం పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే లిక్కర్‌ 6శాతం, బీరు 24శాతం అమ్మకాలు పుంజుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి