Breaking News

మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు..


Published on: 04 Dec 2025 12:41  IST

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 23 ఉదయం సాంగ్లీలో జరగాల్సిన అసలు వేడుక, స్మృతి తండ్రికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్య రావడంతో రద్దు చేశారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురవడంతో పలాష్ కూడా ఆసుపత్రిలో చేరారు. అతని తల్లి ప్రకారం, అతనికి ఐవీ (IV) సపోర్ట్, అనేక పరీక్షలు అవసరమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి