Breaking News

అమ్మో పులి.! దాని గోళ్ల వెనుక ఇంత కథ ఉందా..


Published on: 04 Dec 2025 14:54  IST

దాదాపు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన పులి గోళ్ళను కొందరు దుండగులు మాయం చేసి క్యాష్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో విచారణ ముమ్మరం చేశారు. నంద్యాల, మహానంది, గోపవరం గ్రామాలలో విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్లందరిలో అలజడి మొదలైంది. 

Follow us on , &

ఇవీ చదవండి