Breaking News

కరెంట్ షాక్ కొట్టిన పాముకు నోటితో..


Published on: 04 Dec 2025 18:02  IST

కరెంట్ షాక్ కారణంగా చావు బతుకుల మధ్య పడ్డ పాముకు ఓ స్నేక్ రెస్క్యూయర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. అది కూడా పాము తలను నోట్లో పెట్టుకుని మరీ సీపీఆర్ ఇచ్చి దాని ప్రాణాలు రక్షించాడు. ఇందుకోసం ఏకంగా అరగంట పైనే చాలా కష్టపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.చివరకు పాములో కదలికలు వచ్చాయి. కొద్ది సేపటి తర్వాత అటు, ఇటు తిరగసాగింది. ముకేష్ దాన్ని ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి