Breaking News

పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు....


Published on: 04 Dec 2025 18:18  IST

ఓ యువకుడికి లవర్ షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. కరెంట్ టవర్ ఎక్కి ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది.ఎవరు ఎంత బతిమాలినా అతడు మాత్రం కిందకు దిగలేదు. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ కానిస్టేబుల్ అతడి ప్రియురాలిలా గొంతు మార్చి మాట్లాడింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది. సంతోష్ టవర్ పైనుంచి కిందకు దిగి వచ్చాడు కథ సుఖాంతం అయింది..

Follow us on , &

ఇవీ చదవండి