Breaking News

ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు


Published on: 05 Dec 2025 10:29  IST

నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టొద్దని, ఆ పెట్టుబడులు తిరిగిరావడం కష్టం అని అభ్యర్థులకు ఉద్బోధించారు. సర్పంచ్‌, వార్డు మెంబర్‌ ఎన్నికలంటూ యువకులు ఊర్లో తిరగొద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని.. ఐఏఎస్‌, ఐపీఎ్‌సలుగా ఎదగాలని హితబోధ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి