Breaking News

పల్నాడు జిల్లాలో కారు ప్రమాదానికి కారణమిదేనా..


Published on: 05 Dec 2025 15:56  IST

చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై నిన్న(గురువారం) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టీవో అధికారులు ఓ కంటైనర్‌ను పట్టుకోవడానికి ఆర్టీవో అధికారులు వారి వాహనాన్నిరోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీంతో కంటైనర్ డ్రైవర్ ఆపే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించని విద్యార్థులు కారుతో అత్యంత వేగంతో వచ్చి కంటైనర్‌ను ఢీకొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి