Breaking News

నేను జైలుకు వెళ్లకపోతే..


Published on: 09 Dec 2025 11:17  IST

ఎమర్జెన్సీ సమయం లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను జైలుకు పంపకపోతే నేను ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని కాదు. ఆ సమయంలో నేను వకీలును మాత్రమే. 17 నెలల పాటు జైలుశిక్ష అనుభవించా. అప్పుడే పొలిటీషియన్‌ అవ్వాలనుకున్నాను. జాతీయ స్థాయిలో ఎదిగాను. దేశంలో రెండో అత్యున్నత పద వి ఉపరాష్ట్రపతి అయ్యాను. ఇందిరాగాంధీకి ధన్యవాదాలు’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి