Breaking News

హత్యాయత్నం నిందితుల అరెస్టు


Published on: 09 Dec 2025 11:45  IST

నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసును సంతపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీటీ బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని నగర రోడ్లపై నడిపిస్తూ తీసుకొని వెళ్లారు. పోలీసు వలయం నడుమ తల వంచుకొని నడుస్తున్న యువకులను చూసిన ప్రజలు... ‘ఇంత చిన్న వియస్సులో అంత విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారా..!’ అంటూ ఆశ్చర్యపోయారు. ఆదివారం సాయంత్రం ఐదుగురూ బైక్‌లను రోడ్డుకు అడ్డంగా నిలిపి కబుర్లలో పడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement