Breaking News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..


Published on: 09 Dec 2025 12:39  IST

రెండోరోజు సదస్సులో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచే ప్యానల్‌ డిస్కషన్స్‌ ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.30 గంటల వరకూ వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులుంటాయి. ముఖ్యంగా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మూసీ పునరుజ్జీవనం, మౌలిక సదుపాయాల కల్పన,3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవృద్ధికి రాష్ట్రం ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక..సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌’ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి