Breaking News

ఎస్‌ఐఆర్ కొనసాగాల్సిందే:సుప్రీంకోర్టు


Published on: 09 Dec 2025 17:10  IST

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ను పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవు తోన్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది .వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ జరుగుతోంది. బూత్‌ లెవెల్ అధికారులు, ఇతర అధికా రులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

Follow us on , &

ఇవీ చదవండి