Breaking News

ఇలాంటి నీళ్లు తాగితే ప్రాణాలకు ముప్పు..


Published on: 02 Jan 2026 16:40  IST

ఏ కాలం అయినా సరే కలుషిత నీటితో ప్రాణాలకు ముప్పు తప్పదు. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1100 మంది తాము కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలైనట్లు చెబుతున్నారు. భగీరథ్‌పురా ప్రాంతంలోని మంచి నీటి‌ పైప్‌లైన్‌లోకి మురుగు నీరు వచ్చి చేరడంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. కేవలం ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే కాదు.. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement