Breaking News

మెక్సికోలో భూ ప్రకంపనలు.. ఇద్దరు మృతి


Published on: 03 Jan 2026 12:41  IST

మెక్సికోలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్  వెల్లడించింది.గెరేరో రాష్ట్రంలోని శాన్ మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో సిటీలో భూ ప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు.భూ ప్రకంపన కేంద్రం భూమికి సుమారు పది కిలోమీటర్ల లోతు లో ఉన్నట్లు జీఎఫ్‌జడ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలా ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. పూర్తి నష్టం అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement