Breaking News

8న సీఎం చేతులమీదుగా సంక్రాంతి గిఫ్ట్‌..


Published on: 03 Jan 2026 15:00  IST

సంక్రాంతి గిఫ్ట్‌ ప్యాకేజీ పంపిణీని ఈ నెల 8వ తేది ముఖ్యమంత్రి స్టాలిన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేషన్‌కార్డుదారులకు ప్రతి ఏడాది సంక్రాంతి గిఫ్ట్‌ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.ఈ ఏడాది సంక్రాంతి పండుగ మరో రెండువారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, 2.22 కోట్ల బియ్యం కార్డుదారులకు సంక్రాంతి గిఫ్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు సహకార, ఆహార శాఖ కార్యదర్శి సత్యప్రదసాహు గురువారం జీవో విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి