Breaking News

ట్రంప్ హెచ్చరిక వేళ..వెనెజువెలాలో భారీ పేలుళ్లు..


Published on: 03 Jan 2026 15:17  IST

వెనెజువెలా  రాజధాని కారకాస్ తో పాటు సమీపంలోని మిరాండా, అరాగువా, లా గైరా రాష్ట్రాలలో ఈ రోజు (శనివారం) దాదాపు ఏడు చోట్ల భారీ పెలుళ్లు సంభవిం చాయి. యుద్ద విమానాలు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి దాడులకు పాల్పపడటంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజువేలాలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల(Drugs) అక్రమ రవాణా అరికట్టడానికి ఆ దేశ భూభాగంపై దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement