Breaking News

ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు


Published on: 06 Jan 2026 11:01  IST

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో చోటు సంపాదించుకోలేదు. ఈ విషయంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దురదృష్టకరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్, నాణ్యత కంటే.. జట్టు కూర్పు పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విశ్లేషించాడు. మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచ కప్‌ జట్టులో ఎంపిక కాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement