Breaking News

విలువల మణి.. విజ్ఞాన గని


Published on: 06 Jan 2026 11:32  IST

విజయవాడ 36వ పుస్తక మహోత్సవం సోమవారంతో నాలుగు రోజులు పూర్తి చేసుకుంది.విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్‌)ఆధ్వర్యంలో జనవ రి 2 నుంచి ప్రారంభమైన వేడుకలు ఈ నెల 12 వరకూ 11 రోజులు కొనసాగనున్నాయి. మంగళవారం ఐదో రోజు ప్రదర్శన మధ్యాహ్నం 2గంటలకు తెరుచుకుని రాత్రి 9గంటల వరకు కొనసాగుతుంది. శని, ఆదివారాల్లో కలిపి లక్ష మంది వరకూ పుస్తక ప్రియులొచ్చినట్టు అంచనా. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో సాహిత్య అభిమానులు తరలివచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి