Breaking News

అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు..


Published on: 14 Jan 2026 18:59  IST

కరుణ, బాధ్యత, నిర్ణయాత్మక నాయకత్వం అనే మూల సూత్రాలతో అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్న పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పదవి బాధ్యలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత నియోగవర్గం అభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఆయన దూరధృష్టి నాయకత్వంలో ప్రస్తుతం పిఠాపురం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి