Breaking News

యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ


Published on: 20 Jan 2026 13:39  IST

దావోస్‌లో వివిధ దేశాల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆహారం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్, ఇంధనం, ఓడరేవులు, రిటైల్ రంగాలు వంటి సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారాయన.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement