Breaking News

రో-కోకు డిమోషన్..‘బి గ్రేడ్’?


Published on: 20 Jan 2026 15:51  IST

టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2026-27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించి.. మూడు కేటగిరీలను మాత్రమే ఉంచాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే రో-కోపై (Ro-Ko) ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement