Breaking News

ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు


Published on: 21 Jan 2026 11:51  IST

తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి: వాతావరణంలో మార్పులు. చలి గాలులు. భోగి మంటల్లో వేసిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో ఏర్పడిన గాలి కాలుష్యాన్ని పీల్చడం. వీటితో ఇటీవల గొంతు నొప్పి(లారిన్‌ జైటి్‌స)తో బాధ పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రధానంగా వాతావరణంలో మార్పుల నేపథ్యంలో గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. ఇలా గొంతు నొప్పితో బాధపడుతున్న వారు రోజుకు సగటున 30 నుంచి 40మంది తిరుపతిలోని రుయాస్పత్రికి వస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement