Breaking News

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..


Published on: 21 Jan 2026 15:29  IST

ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారమే లక్ష్యంగా తమిళనాట ఎన్డీయే కూటమి ముందుకు సాగుతోంది. ఇటీవల కొంతకాలంగా ఎన్డీయేకు దూరంగా ఉంటున్న 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK) చీఫ్ టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు.తాజాగా.. బుధవారం ఏఎమ్ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement