Breaking News

నల్లమలలో పులుల గణన


Published on: 21 Jan 2026 15:41  IST

నాగర్‌కర్నూల్‌(Nagarkurnool) జిల్లాలోని అమ్రాబాద్‌ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు మంగళవారం పులుల గణన ప్రారంభించారు. అటవీ సిబ్బంది, పొరుగు సేవల సిబ్బంది, వాలంటీర్లు తమకు కేటాయించిన బీట్‌లకు బృందాలుగా సోమవారం రాత్రే తరలి వెళ్లారు. మొదటి రోజైన మంగళవారం ఉదయం అమ్రాబాద్‌ రేంజ్‌(Amrabad Range) పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతంలో ఏటీఆర్‌ ఫీల్ట్‌డైరెక్టర్‌ డాక్టర్‌ సునిల్‌ హిరామత్‌ సిబ్బందితో కలిసి పులుల గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement