Breaking News

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!


Published on: 22 Jan 2026 14:47  IST

పశువులకు దాణాలో తవుడు, బియ్యం కడిగిన నీళ్లు, అప్పుడప్పుడు ఇళ్లలో మిగిలిన కొద్దిపాటి అన్నాన్ని కుడితిలో కలిపి పెట్టేవారు. కానీ వ్యర్థాలను ఆహారంగా ఇవ్వడంతో మొదట్లో పాల దిగుబడి పెరిగినా వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. తర్వాతి దశలో పశువులు వివిధ రకాల వ్యాధుల బారినపడుతున్నాయి. వాటి సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా పోతోంది. వ్యాధులతో చిక్కిపోవడం, పాల దిగుబడి తగ్గడంతో చివరికి ఆ పశువులను కబేళాలకు విక్రయిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి