Breaking News

రూ. 2,290కి పైగా తగ్గిన బంగారం ధర


Published on: 22 Jan 2026 15:38  IST

24 క్యారట్ల గ్రాము బంగారం ధరపై రూ.229 తగ్గి రూ.15,431 వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక 22 క్యారట్ల గ్రాము బంగారంపై రూ.210 తగ్గి రూ.14,145 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము పసిడి రూ.172 తగ్గి రూ.11,573 వద్ద ట్రేడ్ అవుతోంది.100 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధరపై రూ.22,900 తగ్గి రూ.15,43,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 21,000 తగ్గి రూ. 14,14,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు ధర రూ.17,200 తగ్గి రూ.11,57,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement