Breaking News

లేని ఇళ్లు చూపారు.. రూ.25 కోట్ల స్థలం కాజేశారు


Published on: 23 Jan 2026 12:30  IST

రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ రెవెన్యూ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో 59 జీవో కింద క్రమబద్ధీకరించాలంటే ఆ స్థలంలో 2014కి ముందు నిర్మాణాలు ఉండటంతో పాటు విద్యుత్తు బిల్లు, నల్లా కనెక్షన్‌ తదితరాలను సమర్పించాలి. రూ.2.50 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి భవనాలు లేకుండానే ఇంటి నంబర్లు సృష్టించి ఈ రిజిస్ట్రే షన్లు చేశారు. ఖాళీ స్థలానికి నంబర్లు సృష్టించి క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక అప్పటి నేతల నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement