Breaking News

పచ్చని సంసారంలో... ‘పంచ’గండాలు!


Published on: 23 Jan 2026 12:45  IST

హఫీజ్‌నగర్‌కు చెందిన యువతికి అదే ప్రాంత యువకుడితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటికే అతడికి 2 వివాహాలైనట్లు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలో ఆలుమగల గొడవలతో రోజూ 20-30 ఫిర్యాదులు వస్తాయని అంచనా. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలతో పోలీస్‌స్టేషన్‌ గుమ్మం తొక్కుతున్నారని పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement