Breaking News

అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు


Published on: 27 Jan 2026 14:06  IST

అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన అమర్‌బాబు కు టుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకమని గుం టూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. సోమవారం రమేశ్‌ హాస్పిటల్స్‌కు వచ్చిన ఆమె.. అమర్‌బాబు తల్లి కోటేశ్వరమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌బాబు మృతి దురదృష్టకరమని, ఇంత బాధలోనూ కుటుంబసభ్యులు మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement