Breaking News

సెకండ్‌ హ్యాండ్‌ కారు.. 26 వేలకే!


Published on: 27 Jan 2026 14:44  IST

తక్కువ ధరకే సెకండ్‌ హ్యాండ్‌ కార్లను సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేసిన వ్యాపారి పథకం బెడిసికొట్టింది. అంచనాకు మించి కొనుగోలుదారులు కార్లు విక్రయించే చోటుకు పోటెత్తడంతో చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కొనుగోలుదారులు అక్కడున్న కార్లపై దాడి చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ మల్లాపూర్‌కు చెందిన రోషన్‌ అనే పాత కార్ల వ్యాపారి తన వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ప్రకటన ఇచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement