Breaking News

టీ20 ప్రపంచ కప్ 2026..


Published on: 27 Jan 2026 14:56  IST

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే భారత్‌లో మ్యాచులు ఆడబోమని తేల్చి చెప్పడంతో బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement