Breaking News

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం..


Published on: 27 Jan 2026 15:16  IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడిచేసి పార్టీ కార్యాలయాన్ని తగులబెడుతున్నా..అప్పటి సీఐ కనకారావు, గన్నవరం పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడమే కాకుండా తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement