Breaking News

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌..


Published on: 27 Jan 2026 15:26  IST

ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లోని మందమర్రి-బెల్లంపల్లి మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా అనేక రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రయాణిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement