Breaking News

గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..


Published on: 27 Jan 2026 15:49  IST

గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్‌ సెక్షన్లను క్వాడ్రాప్లింగ్‌ (నాలుగు లైన్లుగా) చేయడానికి రంగం సిద్ధమౌతోంది. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ముంబై-చెన్నై రైల్వే లైన్‌లో రైళ్లను వేగవంతంగా నడపడానికి అదనపు సమాంతర లైన్లను నిర్మించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం డబుల్‌ లైన్‌గా ఉన్న ఈ రూటులో ఒకేసారి అదనంగా మరో రెండు లైన్లను నిర్మించడానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను రైల్వే ఇంజనీరింగ్‌ శాఖ తయారు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement