Breaking News

మేడారానికి దారులు ఇలా...


Published on: 27 Jan 2026 15:51  IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక ర్యూట్‌ మ్యాప్‌ను రూపొందించారు. హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ, జనగామ, వరంగల్‌ నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు వరంగల్‌ మీదుగా ములుగు, పస్రా, వెంగళాపూర్‌, నార్లాపూర్‌ మీదుగా మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి