Breaking News

అట్టహాసంగా ‘సిద్ధార్థ’ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు


Published on: 09 Feb 2026 15:13  IST

తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథి న్యూఢిల్లీ ఏఐసీటీయూ సీఈవో బుద్దా చంద్రశేఖర్‌, అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ సుదర్శనరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. సెలబ్రేషన్స్‌ జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి