Breaking News

ప్రపంచాన్ని గెలిచారు.. ఇక్కడ ఓడిపోయారు


Published on: 27 Jan 2026 18:50  IST

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పఠాన్‌ జమీల్‌ఖాన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూరగాయలు విక్రయిస్తూనే తనకిష్టమైన యుద్ధ విద్య సాధన చేశారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 5వ తరగతితో చదువు మానేసి కుటుంబానికి అండగా నిలిచారు. కరాటేలో ప్రావీణ్యం సాధించి ఆ విద్యను అందరికి పంచుతూనే.. అక్కడ శిక్షణ ఇస్తూనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో అడుగుపెట్టారు.వరుస పతకాల పంట పండిస్తూ దేశం ఖ్యాతిని చాటుతూ అందరి దృష్టి ఆకర్షించారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement