Breaking News

డబ్బుతోనే రాజకీయం చేయలేం!


Published on: 28 Jan 2026 10:31  IST

డబ్బులతోనే రాజకీయం చేయలేం. ప్రజలకు మనపై నమ్మ కం ఉండాలి. డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే డబ్బులున్న వాళ్లే రాజకీయం చేస్తారు. మనలాంటి వాళ్లు చేయలేరు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పసు పు జెండా కోసం రక్తం చిందించారు. అనేక త్యాగాలు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి