Breaking News

87 కోట్ల విలువైన కంపెనీ సాఫ్ట్‌వేర్ డేటా..?


Published on: 28 Jan 2026 10:46  IST

బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ అమడియస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్స్ ఇండియా(ప్రైవేట్) లిమిటెడ్‌లో సీనియర్ ఉద్యోగి కంపెనీ యాజమాన్యానికి చెందిన సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌ను దొంగిలించిన కేసు వెలుగులోకి వచ్చింది.ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని ప్రాథమిక అంచనా.దీంతో తగిన ఆధారాలు,రికార్డుల తో అతడ్ని ప్రశ్నించగా..తన తప్పును అశుతోష్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అశుతోష్ స్టేట్మెంట్‌ను కంపెనీ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement