Breaking News

ఆ పెద్దాయన కేసీఆరేనా?


Published on: 28 Jan 2026 12:34  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రస్తావనకు వచ్చిన ‘పెద్దాయన’ ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి.. రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి.. వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్‌ చేయించి.. వారిపై నిఘా పెట్టించడం అంతా కేసీఆర్‌ కు తెలిసే జరిగిందా? లేక కేసీఆర్‌ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్‌ఐబీ లేదా టాస్క్‌ఫోర్స్‌ అధికారులను మీరు ఏయే విషయా ల కోసం సంప్రదించేవారు?

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement