Breaking News

పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్..


Published on: 28 Jan 2026 18:41  IST

పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలోని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.అన్ని రాష్ట్రాల్లో పంట సాగు మొదలైంది. దీంతో పెట్టుబడి కోసం రైతుల దగ్గర డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయ నే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది.ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.ఈ బడ్జెట్‌లో పీఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement