Breaking News

రామ్‌ చరణ్‌ వారసుడొచ్చేస్తున్నాడు..


Published on: 29 Jan 2026 14:45  IST

మెగాస్టార్‌ చిరంజీవికి ఓ చిన్న లోటు ఎప్పుటి నుండో ఉంది. తన ఇంట్లో అందరూ ఆడపిల్లే అని ఒక మనవడు పుడితే బాగుండునని ఆయన అనుకునేవారు. రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు తొలుత అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అనే పేరు పెట్టారు. అయితే.. ఒక్క మనవడు పుడితే బాగుండునని చిరంజీవి దంపతులు అనుకుంటూ ఉన్నారు. ఆ కోరిక ఇప్పుడు తీరుతోంది.ఉపాసన ఈసారి జన్మనివ్వబోతోంది ఓ పాప, బాబుకి అని తెలిసింది. అంతే కాదు ప్రసవం తేదీ కూడా బయటకు వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement