Breaking News

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు..


Published on: 29 Jan 2026 15:45  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో గురువారం.. పటమటలంక రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు.  ఎమ్మెల్యే రామ్మోహన్ రావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనూరాధ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement