Breaking News

భారత్‌ను హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..


Published on: 29 Jan 2026 17:02  IST

కేంద్ర బడ్జెట్ 2026 - 27 సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యం లో ‘ది ఎకనామిక్ సర్వే 2025 - 26’ భారత్‌ను హెచ్చరించింది. అమెరికా, చైనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వస్తువులు, సేవల విషయం లో అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదని స్పష్టం చేసింది. ది ఎకనామిక్ సర్వే ప్రకారం.. ప్రపంచ రాజకీయాల్లో చైనా, అమెరికా దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement