Breaking News

ఫ్లాట్‌లో అక్కాతమ్ముళ్ల అనుమానాస్పద మృతి..


Published on: 29 Jan 2026 18:15  IST

పాతబస్తీలోని సుల్తాన్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో అక్కాతమ్ముళ్ల మృతదేహాలు లభ్యమవడం సంచలనం సృష్టించింది. కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చర్యలు చేపట్టారు.ఘటనా స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement