Breaking News

కరణ్‌కోట్ సర్పంచ్ రాజ్కుమార్ కీలక ప్రకటన

వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామీణ మండల పరిధిలోని కరణ్‌కోట్ గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇళ్లకు పంపిణీ చేసిన ఓటర్ల సర్వే పత్రాలను (సర్ పత్రాలు) పూర్తిగా నింపి ఈ నెల 24వ తేదీ లోగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు (BLOs) అందజేయాలని ఆయన సూచించారు.


Published on: 09 Jul 2026 14:35  IST

వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామీణ మండల పరిధిలోని కరణ్కోట్ గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇళ్లకు పంపిణీ చేసిన ఓటర్ల సర్వే పత్రాలను (సర్ పత్రాలు) పూర్తిగా నింపి నెల 24 తేదీ లోగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు (BLOs) అందజేయాలని ఆయన సూచించారు.

ప్రధానాంశాలు

జూలై 24 తేదీ లోగా తప్పనిసరిగా సమర్పించాలి.కరణ్‌కోట్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో అందజేయాలి.మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు (BLOs) అప్పగించాలి.గ్రామంలోని 2,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ఇప్పటికే ఈ సర్వే పత్రాలను పంపిణీ చేశారు.ఈ నమోదు ప్రక్రియ అంతా కరణ్‌కోట్ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో జరుగుతోంది.గ్రామ ఓటర్లు అందరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకుని, ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పత్రాలను సమర్పించి సహకరించాలని సర్పంచ్ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి