Breaking News

రైలు ప్రయాణికులారా.. మీకు ఈ విషయం తెలుసా?

రైళ్ల‌కు ఉండే ‘X’ అనే పదానికి సరైన అర్థం తెలియక చాలా మంది ఏవేవో అనుకుంటారు. అయితే, భారతీయ రైల్వేస్ తాజాగా ఆ ‘X’ అనే అక్షరానికి సంబంధించిన వివరణ ఇచ్చింది. అదేంటో మీరే చదవండి.


Published on: 14 Mar 2023 11:23  IST

nullమనలో చాలా మంది ఊరెళ్లడానికైనా, సుదూర ప్రాంతాలకు వెళ్లడానికైనా సహజంగా ట్రైన్‌ జర్నీనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ సమయంలో చాలా సార్లు రైలుకు ఉండే చివరి బోగీకి ‘X’ అనే అక్షరాన్ని కూడా గమనించి ఉంటారు. అయితే, ఎప్పుడైనా ఆ ‘X’ అనే అక్షరానికి అర్థం ఏంటనే సందేహం కలిగిందా.? బహుశా చాలా మందికి కలిగే ఉంటుంది. అయినా దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేసి ఉండరు. కాకపోతే చాలా మంది ఆ ‘X’ అనే అక్షరాన్ని చూసి అది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అని భావిస్తుంటారు. కానీ, దాని అర్థం అది కాదు. అలా చివరి బోగీకి ఉండే ‘X’ అనే అక్షరానికి మరో అర్థం దాగి ఉందని తాజాగా భారత రైల్వేస్ ప్రకటించింది. 

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి