Breaking News

డిజిటల్ కంటెంట్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్  ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్స్ 2026 లో రెండు అవార్డులను కైవసం చేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ మరియు డిజిటల్ కంటెంట్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్  ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్స్ 2026 లో రెండు అవార్డులను కైవసం చేసుకుంది.


Published on: 02 Oct 2026 11:51  IST

హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ మరియు డిజిటల్ కంటెంట్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్  ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్స్ 2026 లో రెండు అవార్డులను కైవసం చేసుకుంది.

ఈ అంతర్జాతీయ పోటీల ఫలితాలు ముంబైలో జరిగిన వేడుకలో ప్రకటించబడ్డాయి:

‘హార్స్ వరల్డ్ రైడ్’ : ఈ గేమ్‌కు గానూ 'బెస్ట్ మొబైల్ వీడియో గేమ్'  కేటగిరీలో అవార్డు లభించింది.

‘సాండ్ అండ్ ఫైర్’ : ఈ కంటెంట్‌కు గానూ 'బెస్ట్ ఏఐ - ఫోటోరియల్ హ్యూమన్స్ ,యానిమల్స్' (Best AI - Photoreal Humans , Animals) విభాగంలో అవార్డు దక్కింది.

ఈ 2026 ఎడిషన్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల నుంచి 300కు పైగా ఎంట్రీలు వచ్చాయి. అంతటి అంతర్జాతీయ స్థాయి పోటీలో భారతదేశం తరపున రెండు కీలక పురస్కారాలు సాధించడం తమ సృజనాత్మకతకు దక్కిన గుర్తింపు అని 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్. మారుతి శంకర్ హర్షం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement