Breaking News

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు మరియు పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయి.

2026 ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు మరియు పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయి.


Published on: 19 Feb 2026 18:54  IST

2026 ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు మరియు పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయి. ఛత్రపతి శివాజీ జయంతి మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాకుళంకు చెందిన పత్రికా రచయిత జంధ్యాల శరత్ బాబు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ మండలం, రంగారెడ్డి నగర్ శివాజీ చౌక్ వద్ద ఫిబ్రవరి 19 (గురువారం) సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాలను అందజేశారు.

ఇదే రోజున జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ ప్రత్యేకంగా శివాజీ జర్నలిస్ట్ అవార్డులను కూడా ప్రధానం చేశారు. 

బి.ఎన్. రెడ్డి నగర్: సింహగడ్, ఛత్రపతి హిల్స్ వద్ద భారీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుండి ఉత్సవాలు జరిగాయి.

ర్యాలీలు: పురానాపూల్ దర్వాజా నుండి సాలార్ జంగ్ బ్రూడ్జ్ వరకు భారీ శోభాయాత్రలు మరియు ఊరేగింపులు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి